మిస్ ఆంధ్రప్రదేశ్ బియాంక
హైదరాబాద్‌ఃమిస్ ఆంధ్రప్రదేశ్ -2002 గా బియాంక విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానాన్ని ఎవిటా, తృతీయ స్థానాన్ని క్రిస్టల్ గెలుచుకున్నారు. సిటీకేబుల్ శనివారం రాత్రి ఎన్‌ఎసి గ్రౌండ్స్ లోమిస్ ఆంధ్ర పోటీలను కన్నులపండువగా నిర్వహించింది.మిస్ ఆంధ్ర-2001 ప్రియ చేతుల మీదుగా బియాంక కిరీటాన్నిఅందుకున్నారు. కాంగ్రెస్ ఎం.పి. రేణుకా చౌదరి చేతులమీదుగా ఎవిటా, పూనమ్ ధిల్లాన్ చేతుల మీదుగా క్రిస్టల్ కిరీటాలుఅందుకున్నారు.












Click it and Unblock the Notifications
