సంగీత చక్రవర్తి కన్నుమూత
చెన్నైః ప్రముఖ సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి చక్రవర్తి ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. దాదాపు 960 సినిమాలకు సంగీతం సమకూర్చిన చక్రవర్తిఅసలు పేరు కొమ్మినేని అప్పారావు. స్వగ్రామం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లు. నటుడు కావాలనే కోరికతో మద్రాస్‌రైలెక్కిన చక్రవర్తి తొలుత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నతల్లి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా మారారు.












Click it and Unblock the Notifications
