ముషారఫ్ నునమ్మితే అధోగతేః బేనజీర్
వాషింగ్టన్‌ః పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ముషారఫ్ ను నమ్మితే అధోగతి పాలవ్వడం ఖాయమని పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో అమెరికాను హెచ్చరించారు. ముషారఫ్ గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఆయన్ను నమ్మరని వాషింగ్టనలో ఆమె వ్యాఖ్యానించారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు మరి కొద్ది రోజుల్లో ముషారఫ్ న్యూయార్క్ వస్తున్న సందర్భంగా బెనజీర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముషారఫ్ వల్ల తాత్కాలికంగా కొంత ప్రయోజనం చేకూరవచ్చు.... అయితే ఆయనవిషయంలో జాగ్రత్తగా, తెలివిగా ముందడుగు వేయాలని ఆమె ఓ మాగజైన్ కు రాసిన వ్యాసంలో హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
