ఫరాన్ మాలిక్ కు ఏడురోజుల రిమాండ్
న్యూఢిల్లీః కోల్ కత్తా లోని అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్ పై దాడి కేసులో దుబాయ్ లో అరెస్టు చేసి న్యూఢిల్లీ తీసుకువచ్చిన ఫరాన్ మాలిక్ ను ఢిల్లీ కోర్టు ఏడురోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు పంపింది. గుజరాత్, హర్యానాల్లో భారీమొత్తంలో ఆయుధాలుస్వాధీనం చేసుకున్న దరిమిలా ఫరాన్ ను కస్టడీకి పంపాల్సిందిగా సిబిఐ కోర్టును కోరింది. ఐఎస్‌ఐ వద్ద సుశిక్షితుడైన ఏజెంట్ గా భావిస్తున్న మాలిక్ కాడిమ్స్‌షీ కంపెనీ అధిపతి ప్రతాప్ రాయ్ బర్మన్, గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపార్ పారిఖ్ ల కిడ్నాప్ కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు.












Click it and Unblock the Notifications
