శ్రీరాంసాగర్ తో ఓరుగల్లు సస్యశ్యామలం
వరంగల్‌ఃశ్రీరాం సాగర్ ఎగువ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ కాలువ నిర్మాణంలో భూసేకరణ పరంగా వున్న అవరోధాలను లోకాయుక్త ద్వారా పరిష్కరించి దుర్భిక్షంతో అల్లాడుతున్న ఎనిమిది నియోజక వర్గాలకు నీరందించేందుకు కృషి చేస్తానని శ్రీహరి అన్నారు. ఆదివారం నాడు ఆయన ధర్మసాగర్ మండలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలో కూడా మంత్రి పర్యటించారు.
- సుధాకర్.
దట్స్ తెలుగు డాట్ కాం ప్రతినిధి












Click it and Unblock the Notifications
