బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం
హైదరాబాద్‌ః రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 31 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 21న ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం బడ్జెట్ ముసాయిదాను ముందుగానే ప్రజల్లోకి చర్చకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలనుంచి అందిన సూచనలు, సలహాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో సవరణలు వుండే అవకాశం వున్నదని అంటున్నారు.












Click it and Unblock the Notifications
