ఆంధ్రా కాంగ్రెస్ ఆత్మావలోకనం
హైదరాబాద్‌ః పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గురువారం గాంధీభవన్ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సి.ఎల్.పి. నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి,ఎ.ఐ.సి.సి. సభ్యురాలు సరోజినీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీని కుదిపివేస్తున్న క్రమశిక్షణ సమస్య ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం కాగలదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
