పెర్ల్ గురించి ఓమర్ మాట్లాడలేదుః జడ్జి
ఇస్లామాబాద్‌ః వాల్‌స్ట్రీట్ జర్నలిస్టు డేనియల్ పెర్ల్ కేసుమరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుషేక్ ఓమర్ గురువారం కోర్టులో మాట్లాడుతూ పెర్ల్ జీవించిలేడని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితేపెర్ల్ చనిపోయినట్లు షేక్ ఓమర్ చెప్పలేదని కరాచీ కోర్టు న్యాయమూర్తి అర్షద్ నూర్‌ఖాన్ చెప్పారు.
పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళగాషేక్ అలా చెప్పలేదు.. ఎవరికి ఇష్టంవచ్చింది వారు రాసుకున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ కు చెందిన ది డైలీ పత్రిక తెలిపింది.












Click it and Unblock the Notifications
