తొలి విడత: యుపిలోకమలం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కొంత ఊరట కలిగించే విధంగా వున్నాయి. మొత్తం 403అసెంబ్లీలో సీట్లలో తొలి విడత 92 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ 92 స్థానాల్లో అత్యధిక స్థానాలు బిజెపి గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్‌అంచనాలు.
70 సీట్లున్న ఉత్తరాంచల్‌లో బిజెపికి 34 స్థానాలు, కాంగ్రెస్‌కు 25 వస్తాయని జీ-సిఎంఎస్‌సర్వే తేల్చగా, 33 బిజెపి, 24 కాంగ్రెస్‌కు రావచ్చునని ఆజ్‌తక్ తేల్చింది. దూరదర్శన్ ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్‌కు 33సీట్లు వస్తాయని, బిజెపికి 27 సీట్లు వస్తాయని చెప్పింది. ఆరుసీట్లు ఉత్తరాఖండ్ క్రాంతిదళ్‌కు, మిగతావి ఇతరులకు వస్తాయని అభిప్రాయపడింది.
అరవై స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 40 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్‌కు 20 స్థానాలు దక్కుతాయనిఅంచనా.












Click it and Unblock the Notifications
