హోం మంత్రి రాజీనామాకు డిమాండ్
మహబూబ్‌నగర్‌ః రాష్ట్రంలో పోలీసుల అత్యాచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో హోంమంత్రి దేవేందర్‌గౌడ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బలహీన వర్గాలపై పోలీసుల దౌర్జన్యం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
