నేరేడ్‌ మెట్‌ లో ముగ్గురి హత్య

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లోని నేరేడ్‌ మెట్‌ లో బుధవారం రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షలే ఈ దారుణానికి ప్రధాన కారణంగా గా భావిస్తున్నారు. గతంలో మంచిస్నేహితులుగా వున్న ముగ్గురు ఈమధ్య కాలంలోవిరోధులయ్యారు. వీరి కక్షలు చివరకు హత్యలకు దారితీశాయి. మిత్రుల్లోఒకరైన చక్రవర్తి కుటుంబ సభ్యులు ముగ్గురునిమిగిలిన ఇద్దరు మిత్రుల అనుచరులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యాకాండ బుధవారం రాత్రి పొద్దుపోయాక జరిగింది.

గురువారం ఉదయం ఈ హత్యలు వెలుగుచూశాయి. హత్యలకు పాల్పడిన వారు పరారీలో వున్నారు. నగరం నడిబొడ్డున ఇటువంటిఅకృత్యానికి పాల్పడిన వారికోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+