50 మంది కరసేవకులఅరెస్టు
ముంబాయి: అయోధ్యలో రామాలయ నిర్మాణంలో పాల్గొనడానికి వెళ్తున్న 50 మంది కరసేవకులను శనివారం ముంబాయిలోఅరెస్టు చేశారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద గుమికూడినవీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications