ఐఎస్‌ఐ పాత్ర- కీలక వ్యక్తిఅరెస్టు
కోల్‌కత్తా: గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతిఎక్స్‌ప్రెస్‌పై దాడికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు తేలింది. ఐఎస్‌ఐ ప్రోద్బలంతో ఉగ్రవాద సంస్థ హర్కతుల్‌జిహాదే ఇస్లామి దాడికి పథకం వేసినట్లు సమాచారం.వీరి కుట్రలో ప్రభుత్వ నిషేదానికి గురైన ఒకవిద్యార్థి సంస్థ కీలక పాత్ర పోషించింది.












Click it and Unblock the Notifications