ఫెర్నాండెజ్‌

ఇస్లామాబాద్‌: గుజరాత్‌ మతకల్లోలాల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉన్నదని భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ ఖండించింది. ఫెర్నాండెజ్‌ ప్రకటన బాధ్యతారహితమైనదని పాకిస్థాన్‌ వ్యాఖ్యానించింది.

శాంతి భద్రతలు ఆ దేశం అంతర్గతవిషయాలని, ఇటీవలి సంఘటనల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల పట్ల పాకిస్థాన్‌ ప్రభుత్వంవిచారం వ్యక్తం చేసిందని పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి అన్నారు.

హింస వల్ల నష్టపోయిన ప్రజలకు పాకిస్థాన్‌ ప్రభుత్వం సానుభూతి తెలియజేసిందని, మృతులకు సంతాపం ప్రకటించిందని ఆ అధికారి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+