సచిన్, శ్రీనాధ్ కు విశ్రాంతి
న్యూఢిల్లీః జింబాంబ్వేతో జరిగే ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లలో ఆడే జట్టును శనివారం ప్రకటించారు.స్వల మోకాలి నొప్పితో బాధపడుతున్న సచిన్ టెండుల్కర్ కు విశ్రాంతినిచ్చారు. మీడియంపేసర్ జవగళ్ శ్రీనాధ్ కు కూడా విశ్రాంతి ఇచ్చారు. సచిన్ కు విశ్రాంతి ఇవ్వడంతో హైదరాబాద్ బ్యాట్స్ మెన్‌వి.వి.ఎస్. లక్ష్మణ్ కు వన్డే జట్టులో స్థానం లభించింది.












Click it and Unblock the Notifications