గుజరాత్‌లో షబానాఆజ్మికి నోఎంట్రీ
అహ్మదాబాద్‌ః మత ఘర్షణలతో అట్టుడికిపోతున్న గుజరాత్ లోని సున్నిత ప్రాంతాల్లో సందర్శించాలనుకున్న సినీనటి షబనా ఆజ్మితో పాటు పలువురు ప్రతిపక్ష ఎం.పి.లకు చుక్కెదురైంది. సిపిఎం నేతసీతారాం ఏచూరి, షబనా ఆజ్మి మరికొంతమంది ఎం.పి.లు శనివారం గుజరాత్ లో మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో సందర్శించేందుకు రెడీ అయ్యారు.












Click it and Unblock the Notifications