ఎర్రం నాయుడికి ఛాన్స్!
న్యూఢిల్లీః హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన జి.ఎం.సి బాలయోగి స్థానంలో లోక్ సభలో తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడ్ని ఎంపిక చేస్తారని ఢిల్లీలో రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఎన్.డి.ఎ.లో రెండో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశంకే స్పీకర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం వుంది. అందరికీ ఆమోదయోగ్యుడైన బాలయోగి మృతితో అతని స్థానంలో ఎవరిని నియమిస్తారనే ఊహాగానాలకు తెరలేచింది.












Click it and Unblock the Notifications
