సిద్ధార్ధరెడ్డి నోటికి సిబిఐ తాళం!
హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యూష కేసులో అరెస్టు చేసిన ఆమె ప్రియుడు సిద్దార్ధరెడ్డిని సిబిఐ పోలీసులు ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆదివారం సెలవు కావడంతో సిద్దార్ధను 9వ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఆనందరావు ఇంటికి తీసుకెళ్ళారు. సోమవారం నాడు కోర్టుకు తీసుకురావలసిందిగా మేజిస్ట్రేట్ ఆనందరావు సిబిఐ అధికారులకు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటిపురోగతి సాధించారనే ప్రశ్నలకు సైతం సిబిఐ అధికారులు బదులివ్వలేదు. ప్రత్యూష కేసును సిబిఐకి అప్పగించడం, రెండో రోజనే సిద్దార్ధరెడ్డిఅరెస్టు తదనంతర పరిణామాలు ఉత్కంఠరేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
