హైదరాబాద్‌లో ఎర్రజెండా రెపరెపలు
హైదరాబాద్‌ః సిపిఎం జాతీయ మహాసభల కోసం జరుగుతున్న ఏర్పాట్లతో హైదరాబాద్ ఎర్రదనాన్ని సంతరించుకున్నది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎర్రతోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. సిపిఎం 17వ జాతీయ మహాసభలు మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతున్నాయి.












Click it and Unblock the Notifications
