గోధ్రా ప్రధాన నిందితునిఅరెస్టు
అహ్మదాబాద్‌ః గుజరాత్ మారణకాండకు కారణభూతమైన గోధ్రా సంఘటనకు కారకునిగా భావిస్తున్న హాజి బిలాల్ ఇస్మాయిల్ సుజేలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కౌన్సిలరైన బిలాల్ గోధ్రా సంఘటన జరిగినప్పటి నుంచి పరారీలో వున్నాడు.












Click it and Unblock the Notifications
