తెలుగులో అద్వానీ జైలు డైరీ
విశాఖపట్నం: కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ జైలు డైరీ పుస్తకం తెలుగు అనువాదం ఇక్కడ గురువారం ఆవిష్కరణ జరుపుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎన్నికల్లో జయాపజయాలు సర్వ సాధారణమని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు. కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్‌కు పాల్పడినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications