జపాన్ టోర్నీలో రెండోరౌండ్ లో గోపీచంద్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో వ్యాపారి హత్య జరిగింది. తన ఇంట్లో ఉన్న వ్యాపారిని ఆగంతకులు తల్వార్లతో నరికి హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు ఇంట్లోకి వచ్చి కూల్‌డ్రింక్‌లుసేవించారు. అంటే తెలిసినవారే ఈ హత్యకు పాల్పడ్డారనేదిఅర్థమవుతోంది. పర్యాటక శాఖ మంత్రి టి. శ్రీనివాస యాదవ్ ఇంటిఎదురుగా ఈ దారుణం జరిగింది.
వారితో మాట్లాడుతూనే తన ఇంట్లో పని చేస్తున్న గోపాల్‌ను పిలిచి భోజనానికి సిద్ధం చేయమన్నాడు. దాంతో గోపాల్ లోపలికి వెళ్లిపోయాడు. గోపాల్ అన్నీ సిద్ధం చేసి వచ్చే సరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. యజమాని మెయిన్ గేట్ వద్ద రక్తమడుగులో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. సమాచారంఅందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రద్యుత్ కుమార్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications