ఖమ్మం: ఖమ్మం జిల్లాలో గోదావరి నది కాలువల్లో పడి బుధవారం ఉదయం నలుగురుబాలికలు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.
ఖమ్మం జిల్లతా కోనాయి గూడెం వద్ద బట్టలు ఉతకడానికి గోదావరి నది కాలువకు వెళ్లిన బాలికలు ముగ్గురుఅందులో పడి మరణించారు. భద్రాచలం వద్ద స్నానానికి వెళ్లిన ఆశాజ్యోతి అనే బాలిక గోదావరి నదిలో పడి మరణించింది. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.