కర్ణాటకతో మరో జలవివాదం
హైదరాబాద్‌ః పొరుగు రాష్ట్రం కర్నాటకతో ఆంధ్రప్రదేశ్‌కు మరో జలవివాదం ప్రారంభమైంది. రాయలసీమ జిల్లాల్లో వందలాది కిలోమీటర్లు ప్రవహించే పెన్నానదిపై ఆనకట్ట నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న సన్నాహాలపై అనంతపురం జిల్లా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
