• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎండలకు మరో 19 మంది బలి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధ ప్రమాదం పొంచివున్నదని పాకిస్తాన్‌ కు చెందిన ఇంటర్‌సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ హెచ్చరించింది. పాక్‌ ప్రభుత్వానికి,సైనిక అధికారులకు ఐఎస్‌ఐ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు పాక్‌ వార్తాపత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్‌ సైనిక దళాల కమాండర్లతో సోమవారం జరిగిన ఒక సమావేశంలో ఐఎస్‌ఐ చీఫ్‌ ఇషానుల్‌ హక్‌ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారని పత్రికలు వెల్లడించాయి.

పాకిస్తాన్‌ సరిహద్దులో భారతసేనలు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ అనుమానం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.పైగా గత కొద్ది నెలలుగా సరిహద్దులో భారత్‌పెద్ద ఎత్తున సైనిక బలగాలను మొహరించిందన్నారు. భారత దేశ ప్రభుత్వం రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న దరిమిలా ప్రజల దృష్టిని మళ్ళించేందుకు పరిమిత యుద్ధానికి దిగే అవకాశాలున్నాయని పాక్‌ ఆందోళన చెందుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X