పెట్రోల్ ధర పెంపు ఖాయం
హైదరబాద్‌ః రాష్ట్రరాజధానిలోని బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచి వుంచలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసంఅంటూ బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచివుంచేందుకు నెల రోజుల కిందట చంద్రబాబు అనుమతించారు. ఈ నిర్ణయాన్ని ప్రజాసంఘాలు ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సోమవారం నాడుఎక్సైజ్ శాఖ కమిషనర్ భన్వర్ లాల్ ను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications