ఐటి కమిషనర్ ఇంటిపై సిబిఐ దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఇంటిపై సిబిఐ అధికారుల బృందం మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రెండున్నర కోట్ల రూపాయలవిలువైన నగదును, బంగారు ఆభరణాలను,ఫిక్సెడ్ డిపాజిట్ రశీదులను సిబిఐ అధికారులుస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
