మైనర్ బాలికలపై టీచర్ అత్యాచారం
హైదరాబాద్: బుద్ధులు చెప్పి ప్రవర్తనను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడే తప్పు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనారిటీ కూడా తీరని ముగ్గురు బాలికలపై రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని లింగాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కేసు నమోదు చేసి సింహాచలం నాయుడును పోలీసులుఅరెస్టు చేశారు. తులసి రక్తం మరకలు కడిగిన అటెండర్ మల్లమ్మ ఇందులో ప్రత్యక్షసాక్షి అని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ చెప్పారు. తాను అత్యాచారం చేయలేదని, అయితే చేయి పట్టుకుని గుంజడం తప్పేనని సింహాచలంనాయుడు ఒక ప్రైవేట్ టివీ ఛానల్‌తో అన్నాడు.












Click it and Unblock the Notifications
