రెండు రోజులు వార్ బంద్
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా నేరెళ్ల గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగాపీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది.పీపుల్స్‌వార్ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు పద్మక్కతో పాటు మరో ముగ్గురు నక్సలైట్లను ఈ నెల 2వ తేదీన పోలీసులు కాల్చి చంపారనిపీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ, ఉత్తర తెలంగాణస్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శులు జంపన్న, బాలకృష్ణ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications
