అసెంబ్లీ ప్రారంభం-కరణంకు నివాళి
హైదరాబాద్‌ః శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల అనారోగ్యంతో మరణించినవిద్యాశాఖ మంత్రి కరణం రామచంద్రరావు మృతికి సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications
