సుఖరాం, పాతూరికి బెయిలు

న్యూఢిల్లీః కోట్లాది రూపాయల టెలికాం కుంభకోణంలో జైలుశిక్ష పడిని మాజీ కేంద్రమంత్రి సుఖ్‌ రాం కు బెయిలు మంజూరైంది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితులైన హైదరాబాద్‌ ఎఆర్‌ఎం కంపెనీకి చెందిన పాతూరి రామారావు, టెలికాం శాఖ ఉన్నతాధికారి రుణుఘోష్‌ లకు కూడా బెయిలు లభించింది.

కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినందుకు గాను ఈ ముగ్గురికి సిబిఐ ప్రత్యేక కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పుపై ఈ ముగ్గురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ముగ్గురు దేశం విడిచి వెళ్ళరాదనే షరతు విధిస్తూ బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఎం.ఎఖాన్‌ తీర్పు చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+