23మంది డాక్టర్లున్నావైద్యం కరవే!
హైదరాబాద్‌ఃరాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డితో పాటు 23 మంది డాక్టర్లు వున్నారని,అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు సరిగా వైద్యం అందడంలేదని ఎమ్మెల్ల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ,వైద్యుల నిర్లక్ష్యంపై తెలుగుదేశంతో సహాపలుపార్టీలకు చెందిన సభ్యులు నిరసనవ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు సవ్యంగా పనిచేసేలా ప్రభుత్వం ఎందుకుచర్యలు తీసుకోలేక పోతున్నదని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications