గృహనిర్మాణంపైవాగ్యుద్ధం
హైదరాబాద్‌ఃపక్కా గృహనిర్మాణం విషయంలో తెలుగుదేశంమాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రంగడపదాటడం లేదని అధికారపార్టీ మిత్రపక్షమైనబిజెపి గురువారం అసెంబ్లీలో విమర్శించింది. ఈఅంశంపై సభలో గంటకు పైగా కాంగ్రెస్, తెలుగుదేశంసభ్యుల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది.ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని బిజెపి సభాపక్షనేత ఇంద్రసేనారెడ్డి ప్రస్తావించారు. అయితే ఆ తరువాతఈ అంశంపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వాగ్యుద్ధానికిదిగాయి.
అందుకు స్పీకర్ నిరాకరించడంతో కాంగ్రెస్ సభ్యులుకొంతసేపు స్పీకర్ తో వాగ్వివాదానికి దిగారు. ఆ తరువాతకాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. పక్కా గృహాలనిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి సిపిఎం, టిఆర్‌ఎస్‌లు సభకు నిరసన తెలిపాయి.












Click it and Unblock the Notifications