ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ కన్నుమూత!

కొట్టాయంః కేరళలో శనివారం ఉదయం జరిగిన పడవప్రమాదంలో 30 మంది మరణించారు. 300 మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ పడవ శనివారం తెల్లవారు జామున పతిరమనాల్‌ వద్ద మునిగిపోయింది.

చాలా మంది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. అయితే మృతుల సంఖ్య ఇంకాపెరిగే ప్రమాదం వున్నదని భావిస్తున్నారు. కేరళ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసేందుకు వెళుతున్నవిద్యార్ధులు ఈ పడవలో పెద్ద సంఖ్యలో వున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+