లష్కర్ బోనాల్లో చంద్రబాబు పూజలు
సికింద్రాబాద్‌ః తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి బోనాల వేడుకల్లో సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజల అనంతరం ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు.












Click it and Unblock the Notifications
