ఛోటా షకీల్‌తో బాలీవుడ్ సంబంధాలు
ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు అండర్‌వరల్డ్ డాన్ చోటా షకీలుకు మధ్య గల సంబంధాలను తెలియజేసే టేప్‌లను పోలీసులు సోమవారం విడుదల చేశారు. మరో ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులకు కూడా పాకిస్థాన్‌కు చెందిన ఛోటా షకీలుతో గల సంబంధాలను వెల్లడించే ఆడియో క్యాసెట్లను ముంబాయి ప్రత్యేక కోర్టు ముందువినిపించారు. భరత్ షా కేసులో వారు ఈ టెలిఫోన్ సంభాషణల ఆడియో టేప్‌ను కోర్టు ముందు ఉంచారు.












Click it and Unblock the Notifications
