ఢిల్లీలో బిజెపి జాతీయ సదస్సు
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ మూడు రోజుల జాతీయ సదస్సు ఢిల్లీలోశనివారం నాడు ప్రారంభమవుతుంది. దేశ రాజకీయ పరిస్థితిని సమీక్షించడంతో పాటు పదిరాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సదస్సు ఖరారు చేస్తుంది. పార్టీ యంత్రాంగంలో భారీ ఎత్తున మార్పులు చేర్పులు జరిగిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications
