పోటా కింద నెడుమారన్‌అరెస్టు
చెన్నైః ప్రత్యర్ధి రాజకీయ నాయకులపై కత్తిగట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శల దుమారాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా తన పనితాను చేసుకుపోతున్నారు. ఎల్‌టిటిఇని సమర్ధించిన ఆరోపణలపై ఎండిఎంకె నేత వైగోను పోటా కింద అరెస్టు చేసిన జయ ప్రభుత్వం తాజాగా మరో తమిళ నేత
నెడుమారన్‌ను కూడా పోటా కింద అదుపులోకి తీసుకున్నది.












Click it and Unblock the Notifications
