హైదరాబాద్ లో ఘనంగా బోనాలు
హైదరాబాద్‌ః తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయ బద్ధంగా జరుపుకొనే బోనాల పండుగను హైదరాబాద్ లో ఆదివారం సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. వేలాది మంది భక్తులు మహంకాళి ఆలయాల్లో పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఆషాఢమాసంలో ఆదివారం నాడు ఒకసారి సికింద్రాబాద్ లో మరోసారి హైదరాబాద్ లో ఈ పండుగను నిర్వహించడం సంప్రదాయం. వేలాది మంది భక్తులుఅందంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నారు.












Click it and Unblock the Notifications
