పర్వీన్ బాబిపై కోర్టు ఆగ్రహం
ముంబయ్‌ః టాడా కేసులో చిక్కుకున్న కాంగ్రెస్‌ఎం.పి. సునీల్ దత్ కుమారుడు, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కేసు కొత్తమలుపు తిరిగింది. సంజయ్ దత్ ను కాపాడేందుకు సిబిఐ ప్రయత్నిస్తున్నదని, మాఫియాతో పలువురు బాలీవుడ్ స్టార్స్ కు సంబంధం వున్నదంటూ ఒకప్పటి ప్రముఖనటిపర్వీన్ బాబీ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా న్యాయస్థానంపర్వీనా బాబిని ఆదేశించింది. ఇంతకాలం ఆమె పేరును కూడా గోప్యంగా వుంచింది.












Click it and Unblock the Notifications