పెట్రో స్కాంపై బిజెపి ఎదురు దాడి
న్యూఢిల్లీఃపెట్రోలు మంటలతో చేతులు కాలిన బిజెపి.... మౌనం వహిస్తే లాభంలేదని ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్, సమాజ్ వాది, వామపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు తమ వారికిపెట్రోలు బంకులు కేటాయించాల్సిందిగా సిఫారసులు చేశారు. వారిపేర్లను బిజెపి బుధవారం బయటపెట్టింది.పెట్రోలు బంకులు కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ రాం నాయకు రాజీనామా చేయందే సహించమంటున్న ప్రతిపక్షాలకు చెక్ చెప్పే ఉద్దేశ్యంతో సిఫారసులు చేసిన ప్రముఖ నాయకులపేర్లను బిజెపి బహిర్గతం చేసింది.












Click it and Unblock the Notifications
