డీలర్‌షిప్‌లు రద్దు: బిపిసిఎల్ సిఎండి
చెన్నై: దేశంలోని 3,700పెట్రోల్, వంటగ్యాస్, కిరోసిన్ ఏజెన్సీలను రద్దు చేయనున్నట్లు భారతపెట్రోలియం కార్పోరరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. బెహురియా చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2000 ఫిబ్రవరిలో ఇచ్చిన ఈ ఏజెన్సీల లైసెన్స్‌లను త్వరలో రద్దు చేస్తామని ఆయన శనివారంవిలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications
