ఉపరాష్ట్రపతిగా షెకావత్ ఎన్నిక
న్యూఢిల్లీః ఉపరాష్ట్రపతి పదవికి సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి, సీనియర్ బిజెపి నేత భైరాన్‌సింగ్ షెకావత్ ఎన్నికయ్యారు. సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సుశిల్‌కుమార్ షిండే కంటే ఆయనకు 149 ఓట్లు అధికంగా వచ్చాయి. సోమవారం ఉదయం జరిగిన పోలింగ్‌లో సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు.












Click it and Unblock the Notifications
