రామ్‌నాయక్ బర్తరఫ్‌కు కాంగ్రెస్ డిమాండ్
హైదరాబాద్:పెట్రోల్ పంపుల కేటాయింపు కుంభకోణంలో పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నగర కాంగ్రెస్ బుధవారం ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌నాయక్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications
