దశవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీః దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో మిలిటెంట్లు మారణహోమాన్ని సృష్టించే అవకాశం వున్నదంటూ వచ్చిన వార్తలు, ఢిల్లీపై విరుచుకుపడేందుకు కుట్రపన్నినట్టుగా వెల్లడయిన సమాచారంతో కనీవినీ ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
