ప్రమోద్ రాజీనామా చేయరు: బిజెపి
న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్యవిషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ త్రోసిపుచ్చింది. బిజెపికి, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్రలో ఈ ఆరోపణలు భాగమని బిజెపి అధికార ప్రతినిధి ముక్తర్ అబ్బాస్ నక్వీ శుక్రవారం అన్నారు.












Click it and Unblock the Notifications
