పొటా కింద టిఎన్‌ఎం నేతఅరెస్టు
చెన్నై: నిషిద్ధ తమిళ్ నేషనల్ మూవ్‌మెంట్ (టిఎన్‌ఎం) ప్రధాన కార్యదర్శి సుబ్బా వీరపాండ్యన్‌ను శుక్రవారం ఉదయంఅరెస్టు చేశారు. వివిధ బహిరంగ సభల్లో ఎల్‌టిటిఇకి మద్దతుగా మాట్లాడారనే ఆరోపణపై తీవ్రవాద నిరోధక చట్టం(పొటా) కింద ఆయనను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
