25 కోట్ల మొక్కలు: చంద్రబాబు
హైదరాబాద్:వచ్చే నెల, నెలా పది రోజుల్లో రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. 53వ వనమహోత్సం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిలుకూరులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
