రాందాస్ పై కోర్టుకెళతాః రజనీకాంత్
చెన్నయ్‌ః తన ప్రతిష్ఠకు భంగం కలిగిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పిఎంకె అధినేత రాందాస్ పై చట్టపరంగా చర్య తీసుకుంటానని సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రకటించారు. రజనీకాంత్ కన్నడ బాషా పక్షపాతిఅంటూ రాందాస్ వారం రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపుతున్నవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
