పర్వీన్ అభ్యర్ధన తిరస్కృతి
ముంబాయి: సినీనటుడు సంజయ్ దత్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడానికి అనుమతించవలసిందిగా నటిపర్వీన్ బాబి చేసిన అభ్యర్ధనను స్పెషల్ కోర్టు సోమవారం తిరస్కరించింది. గతంలో మూడు సార్లు సమన్లు పంపినప్పటికీపర్వీన్ బాబి సాక్ష్యం చెప్పలేదన్న కారణంగా ఆమె అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి పి.డి.కొడె తెలిపారు.












Click it and Unblock the Notifications
